ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాగార్జున "ది ఘోస్ట్" నుండి లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 09, 2022, 11:45 AM

కింగ్ నాగార్జున నటిస్తున్న కొత్త చిత్రం "ఘోస్ట్". ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నిన్ననే పూర్తైనట్టు మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మేకర్స్ మరొక లేటెస్ట్ అప్డేట్ అందించారు. తామహాగానే - ది ఆరిజిన్ ఘోస్ట్ స్వోర్డ్ ఆగస్టు 18వ తేదీ ఉదయం 10:08 గంటలకు విడుదల చెయ్యనున్నట్టు కొంచెంసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో సోనాల్ చౌహన్ హీరోయిన్ కాగా, భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa