ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో పెద్ద సినిమాలో వేణు తొట్టెంపూడి ఆఫర్... ?

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 11:27 PM

పదేళ్ల విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వేణుకి ఓ పెద్ద సినిమా ఆఫర్ వచ్చింది అని టాక్. త్రివిక్రమ్ దర్సకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా SSMB28లో కీలక పాత్ర కోసం వేణుని సంప్రదించారట.అయితే ఈ వార్త నిజమో కాదో తేలాల్సి ఉంది.  


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa