ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్యతో బింబిసార డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్...?

cinema |  Suryaa Desk  | Published : Mon, Aug 08, 2022, 05:22 PM

"బింబిసార"...తొలి సినిమాతోనే గ్రాండ్ డిబట్ సక్సెస్ అందుకున్న రచయిత - డైరెక్టర్ మల్లిడి వశిష్ట. బింబిసారుడి క్రూరత్వాన్ని, నిరంకుశత్వాన్ని వెండితెరపై అంతే అద్భుతంగా ఆవిష్కరించి, హిట్ కోసం ఎనిమిదేళ్లుగా తీవ్ర పోరాటం చేస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ సాలిడ్ సక్సెస్ తో బాలయ్యను డైరెక్ట్ చేసే బంపరాఫర్ ను కొట్టేసాడు వసిష్ఠ. ఈ మేరకు ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుందట. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa