ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్లోబ‌ల్ సింగ‌ర్ ష‌కీరాకు బిగ్ షాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 30, 2022, 07:42 AM
కొలంబియాకు చెందిన ప్రఖ్యాత పాప్‌ గాయని, గ్రామీ అవార్డు గ్రహీత షకీరాకు పన్ను ఎగవేత కేసులో 8 ఏళ్ళ 2 నెలలపాటు జైలు శిక్ష విధించాలని కోర్టును కోరనున్నట్లు స్పెయిన్‌ ప్రభుత్వం తరపు న్యాయవాదులు శుక్రవారం చెప్పారు. ఆమె దోషిగా తేలితే జైలు శిక్షతో పాటు 2.4 కోట్ల యూరోల జరిమానా విధించాలని కోరతామన్నారు. 2012- 2014 మధ్య స్పెయిన్‌ ప్రభుత్వానికి 1.5 కోట్ల యూరోల పన్ను ఎగవేసినట్లు షకీరా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa