పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా 'కడువ' జూలై 7న బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను పొందింది. ఈ సినిమాకి షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఆగస్ట్ 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa