ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ గత కొన్ని రోజులుగా సైలెంట్ అయ్యింది. అంతకు ముందు హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని నిత్యం ఎంగేజ్ చేసింది. అయితే మళ్లీ ఈ మధ్య సందడి స్టార్ట్ చేసింది. ఇస్మార్ట్ బ్యూటీగా పేరుతెచ్చుకున్న నిధి అగర్వాల్ లేటెస్ట్ గా షాకింగ్ లుక్‌లోకి మారిపోయింది. పిచ్చెక్కించే అందాలతో కుర్రాళ్లకి మైండ్ బ్లాంక్ చేసే ఈ భామ లావుగా కనిపించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు ట్రాన్ఫ్సరెంట్ శారీలో కనువిందు చేస్తుంది నిధి అగర్వాల్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa