ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విక్రాంత్ రోనా' మొదటి రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 29, 2022, 01:49 PM

అనుప్ బండారి డైరెక్షన్ లో స్టార్ హీరో  కిచ్చా సుదీప్ నటించిన 'విక్రాంత్ రోనా' సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పోస్టివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. షాలిని ఆర్ట్స్ నిర్మించిన ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.02 కోట్లు వసూలు చేసింది.
విక్రాంత్ రోనా మొదటి రోజు కలెక్షన్స్
నైజాం: 41L
సీడెడ్: 12L
UA: 13L
ఈస్ట్: 8L
వెస్ట్: 6L
గుంటూరు: 10L
కృష్ణ: 7L
నెల్లూరు: 5L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్ :-1.02కోట్లు (1.95కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa