ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"బింబిసార" కోసం 13 కేజీలు తగ్గిన కళ్యాణ్ రామ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 28, 2022, 03:27 PM

"బింబిసార" లో కళ్యాణ్ రామ్ సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందుకోసం 85 కేజీల బరువున్న కళ్యాణ్ 13 కేజీల బరువు తగ్గి 72 కేజీల సిక్స్ ప్యాక్ లుక్ లోకొచ్చారు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో కఠిన కసరత్తులు చేశారట. ఈ విషయాన్ని అప్ క్లోజ్ విత్ కళ్యాణ్ ప్రోగ్రాం లో స్వయంగా కళ్యాణ్ రామ్ చెప్పారు. ప్రస్తుతమైతే కళ్యాణ్ రామ్ ట్రాన్స్ఫర్మేషన్ పిక్స్ మీడియాలో ఒక రేంజులో హల్చల్ చేస్తున్నాయి.
కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ సినిమాలో క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa