గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.14 కోట్లు వసూలు చేసింది.
సమ్మతమే బాక్సాఫీస్ కలెక్షన్స్::::
నైజాం : 81L
సీడెడ్ : 34L
UA:25L
ఈస్ట్: 17L
వెస్ట్: 12L
గుంటూరు : 19L
కృష్ణా : 17L
నెల్లూరు: 9L
టోటల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కలెక్షన్స్:2.14కోట్లు (3.52కోట్ల గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa