ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోనాలిసా మైనర్.. పెళ్లి చెల్లదు: అంకుల్ విజయ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 02:31 PM

కుంభమేళా ఫేం మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్‌ ఖాన్‌‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోనాలిసా మైనర్ అని, ఆమె 2009లో పుట్టారని ఆమె అంకుల్ విజయ్ భోస్లే కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్‌పోర్టు పత్రాల్లో ఆమె వయసును ఎక్కువ చేసి చూపారని, ఫర్మాన్‌‌తో ఆమె వివాహం చట్టబద్ధంగా చెల్లదని ఆయన పేర్కొన్నారు. ఈ పెళ్లి లవ్ జిహాదేనని ఆమెతో తొలి సినిమా నిర్మించిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా మరోసారి క్లారిటీ ఈచ్చారు. ఈ విషయాన్ని త్వరలోనే మధ్యప్రదేశ్ సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa