ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సల్మాన్‌ ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ సినిమా పేరు మార్పు

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 16, 2026, 02:09 PM

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' చిత్రం పేరును 'మాతృభూమి (Maatrubhumi: May War Rest in Peace)'గా మార్చినట్లు అనూహ్య ప్రకటన వెలువడింది. ఈ మేరకు కొత్త పేరుతో ఉన్న పోస్టర్‌ను సల్మాన్ ఖాన్ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు. దాదాపు ఆరేళ్ల క్రితం జరిగిన గల్వాన్ ఘర్షణల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కర్నల్ సంతోష్ బాబుగా నటిస్తున్నట్లు సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిత్రాంగద సింగ్ కథానాయిక.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa