ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంగీత దర్శకుడు కోటి ఆరోపణలపై సుప్రియ వివరణ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 13, 2026, 03:18 PM

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న 'డెకాయిట్' సినిమా టీజర్ లో 'హలో బ్రదర్' సినిమాలోని 'కన్నె పెట్టరో కన్ను కొట్టరో' పాటను రీమేక్ చేశారు. అయితే తన అనుమతి లేకుండా పాటను వాడుకున్నారని సంగీత దర్శకుడు కోటి ఆరోపించారు. దీనిపై నిర్మాత సుప్రియ యార్లగడ్డ స్పందిస్తూ, ఆడియో రైట్స్ ఆదిత్య మ్యూజిక్ దగ్గర ఉన్నాయని, వారి నుంచి అనుమతి తీసుకున్నామని, కోటి ఇంటికి వెళ్లి మాట్లాడి వివాదాన్ని ముగించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa