ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏం చేతకాని వాళ్లే కామెంట్స్ చేస్తారు: వైఘా రెడ్డి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 10:11 AM

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భార్య వైఘా రెడ్డి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఆమె, పవన్ కళ్యాణ్ పై వచ్చే నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ పై స్పందిస్తూ.. 'పవన్ పై కామెంట్స్ చేసే వాళ్ళు వేస్ట్ ఫెలోస్, వాళ్లకు ఏం చేతకాదు. అలాంటి వాళ్లే కామెంట్స్ చేస్తారు. పవన్ ఏది మాట్లాడినా దిల్ సే మాట్లాడతారని, అందుకే ఇష్టమని' తెలిపారు. ఆయనకు ఎలాంటి ఫిల్టర్ ఉండదని, హృదయం నుంచి స్ట్రయిట్ గా మాట్లాడతారని, అందుకే పవన్ కళ్యాణ్ చాలా స్పెషల్ అని వైఘా రెడ్డి పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa