టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభంలోనే అన్నీ కలిసొచ్చిన హీరోయిన్ శ్రీలీల. 'పెళ్లి సందడి' సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ.. తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'అనగనగ ఒక రాజు' సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. నిజానికి ఈ సినిమా శ్రీలీల చేయాల్సింది. కానీ ప్రాజెక్ట్ డిలే అవ్వడం, ఇతర కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa