ప్రముఖ నటి శ్రీలీల, తన నటనతో పాటు అందంతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తోంది. బాలీవుడ్లో 'ఆషికీ3' చిత్రంతో పాటు, శివ కార్తికేయన్ సరసన 'పరాశక్తి' చిత్రంలో నటించింది. ఈ చిత్రం జనవరి 10న విడుదల కావాల్సి ఉండగా, థియేటర్ల కొరత, సెన్సార్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం జనవరి 23న విడుదల చేసే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో, శ్రీలీల బీచ్‌లో ప్రశాంత వాతావరణంలో దిగిన తన కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa