నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందానా, దివంగత నటి ప్రత్యూష జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని, గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు నెలకొన్నాయి. 17 ఏళ్లకే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, 20 ఏళ్లకే అకాల మరణం చెందిన ప్రత్యూష జీవిత కథను తెరపై ఆవిష్కరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa