ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బిగ్‌బాస్ తెలుగు 9: రీతూ చౌదరి షాకింగ్ ఎలిమినేషన్!

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 02:52 PM

బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ 13వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం ఎలిమినేషన్ ప్రేక్షకులనే కాకుండా, హౌస్‌మేట్స్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. ఎలిమినేషన్ రేసులో ఉన్న ఆరుగురిలో, సంజన-రీతూ చౌదరి మధ్య జరిగిన వాగ్వాదం ఫలితంగా రీతూ చౌదరి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. సంజన వ్యాఖ్యలు ఆమెకు అనుకూలంగా మారగా, రీతూ వ్యవహారం ఆమెకు నష్టం కలిగించింది. దీంతో టాప్-5 ఆశలు పెట్టుకున్న రీతూ చౌదరి ఈ సీజన్ నుంచి నిష్క్రమించనట్టు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa