చట్టానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని నటుడు రానా దగ్గుబాటి అన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందని అన్నారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్ట్ నాణ్యత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఏదైనా ప్రచారం చేస్తానని తెలిపారు. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసినందుకు ప్రముఖులపై నమోదైన కేసుల నేపథ్యంలో, రానా నవంబర్లో సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa