ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాయిలోన బల్లి పాటపై తెలంగాణ కళాకారుల ఆగ్రహం

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 07, 2025, 02:04 PM

తెలంగాణ జానపద గీతం 'బాయిలోన బల్లి' పాటలో ఇతర రాష్ట్రాల సంస్కృతిని మిళితం చేశారని తెలంగాణ ఫోక్ సింగర్స్, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంగ్లీ పాడిన ఈ పాటను వెంటనే తొలగించాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ పాటను గుజరాత్, రాజస్థాన్ సంస్కృతులతో చిత్రీకరించాల్సిన అవసరం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై మంగ్లీ ఎలా స్పందిస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa