హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఛాంపియన్' చిత్రం నుంచి 'గిరా గిరా' అనే మొదటి పాటను విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతం, రామ్ మిరియాల గానం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ పాట ప్రత్యేకతలు. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రోషన్, హీరోయిన్‌గా అనస్వర రాజన్ నటిస్తున్న ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa