ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయకృష్ణ - అజయ్ భూపతి చిత్రానికి సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాష్

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 20, 2025, 02:55 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, యంగ్ హీరో ఘట్టమనేని జయకృష్ణ తన డెబ్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్ గురువారం ' ఎక్స్' లో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో తీసుకునందుకు సంతోషంగా ఉందని రాసుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa