టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ శుక్రవారం నయనికతో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ లో తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. మొదటిసారి ఆమెను 2023లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహ సమయంలో నితిన్ - శాలిని ఇచ్చిన పార్టీలో కలిశారని ఆ పరిచయం ప్రేమగా మారిందని తెలిపారు. ఆమెతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేస్తూ థాంక్ యూ పెళ్లి పెద్ద అంటూ రాసుకొచ్చారు. ఇంకా వీరి వివాహం తేదీ ఖరారు కాలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa