ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కొత్త లోక' ఓటీటీకి ఎప్పుడంటే?

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 01:40 PM

కల్యాణీ ప్రియదర్శన్ నటించిన 'లోక: ఛాప్టర్ 1 - చంద్ర' చిత్రం మలయాళ సినీ చరిత్రలో రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. దర్శకుడు డొమినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ విభిన్న చిత్రం థియేటర్లలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక అక్టోబర్ 17, 2025న జియో హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa