ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆంధ్రా కింగ్ తాలూకా' పై భాగ్యశ్రీ ప్రశంసలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 13, 2025, 12:29 PM

టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా' చిత్రంతో నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, రామ్ కృషి, డెడికేషన్‌ను ప్రశంసిస్తూ, అభిమానులే అతడి బలం అని ప్రశంసించారు. రామ్ ఆంధ్ర కింగ్ సూర్యకుమార్ అభిమానిగా కనిపించనున్న ఈ చిత్రానికి మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ మూవీ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్ - మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa