ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్టోబర్ 1న ఓటీటీలోకి రానున్న లిటిల్ హార్ట్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Sep 27, 2025, 02:58 PM

మౌళి, శివానీ జంటగా నటించిన 'లిటిల్ హార్ట్స్' సినిమా అక్టోబర్ 1 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్, చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఎంసెట్ లో ర్యాంకు రాని కుర్రాడు, లాంగ్ డిస్టెన్స్ కోర్సులో బీటెక్ లో ఫెయిల్ అయిన అమ్మాయి మధ్య ప్రేమ కథ, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa