☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ వినాయక విగ్రహ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం.. డీఏలు ఆర్కెస్ట్రాలు నిషిద్ధం.. సీఐ.ఎస్ఐల సూచన..
ఆంధ్రప్రదేశ్

వినాయక విగ్రహ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం.. డీఏలు ఆర్కెస్ట్రాలు నిషిద్ధం.. సీఐ.ఎస్ఐల సూచన..

12 Sep 2026 Reporter

వినాయక విగ్రహ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం..

డీఏలు ఆర్కెస్ట్రాలు నిషిద్ధం.. సీఐ.ఎస్ఐల సూచన..


పెండ్లిమర్రి మేజర్ న్యూస్... శనివారం ఉదయం సీఐ చల్లని దొర  ఎస్సై తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా విగ్రహ ఏర్పాటులో ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదని విగ్రహ ఏర్పాటుకు ముందుకు వచ్చిన నిర్వాహకులు విగ్రహం ప్రతిష్టించినప్పటినుండి  నిమజ్జనం వరకు బాధ్యతగా ఉండాలని, విగ్రహాల వద్ద తప్పనిసరిగా  సీ.సీ. కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్తుకు సంబంధించిన విషయంలో జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా డీజేలు ఆర్కెస్ట్రాలు నిషిద్ధమని వాటిని పెట్టకూడదని, నిమజ్జనం సందర్భంగా చిన్న పిల్లల్ని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్లకూడదని, విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లే సందర్భంలో ఎవరైనా మద్యం సేవించినట్లయితే వారు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందని కావున ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణం లో వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకోవాలని హితవు పలికారు.. కార్యక్రమంలో దాదాపు 60 మంది విగ్రహ నిర్వాహకులు, స్థానిక విలేకరులు, పోలీసు సిబ్బంది

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home