☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

17 Sep 2026 Reporter

ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు

విశ్వకర్మ విశ్వాన్ని సృష్టించిన దేశ శిల్పిగా ప్రసిద్ధి అని రకరకాల వృత్తులకు ఆద్యుడై దైవిక వాస్తు శిల్పి విశ్వకర్మను ఆదర్శంగా తీసుకొని చేతి కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల తెలిపారు.  గురువారం ఉదయం ప్రపంచ తొలి వాస్తు శిల్పి సృష్టికర్తగా పేరుందిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని జయంతి వేడుకలు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

Advertisement
సంబంధిత వార్తలు
Advertisement
↗ Full Article ← Home