☼ Suryaa News
🔴 ఆంధ్రప్రదేశ్ ఆత్మకూరు మండలంలో గాలివాన బీభత్సం
ఆంధ్రప్రదేశ్

ఆత్మకూరు మండలంలో గాలివాన బీభత్సం

18 Sep 2026 Reporter

అనంతపురంబ్యూరో 

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం సనప గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా నాకు గ్రామ శివారులో ఉన్న అరటి తోటలు పూర్తిగా గాలివానకు ఒరిగిపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శుక్రవారం పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement
సంబంధిత వార్తలు
ఆంధ్రప్రదేశ్

కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!కన్నీటి కష్టాలకు 'ఏలూరి' భరోసా!

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల ద్వారా యువతకు బంగారు భవిష్యత్తు: మంత్రి ఎస్.సవిత

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

దొంగ దీక్షలు, ధర్నాలను ప్రజలు నమ్మరు* *వైసీపీ నాయకుల దీక్షలపై ఎమ్మెల్యే పరిటాల సునీత స్పందన* *వేపకుంటలో రూ.1.25కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం*

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

జనవరిలో తెనాలి వేదికగా నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేష్

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

మండల పరిషత్ పాలక వర్గానికి సన్మానం

🕑 18 Sep 2026
ఆంధ్రప్రదేశ్

ఆపరేషన్ అవసరం లేకుండానే లివర్ క్యాన్సర్ కు అధునాతన చికిత్స

🕑 18 Sep 2026
Advertisement
↗ Full Article ← Home