BREAKING
కొలంబియా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి: ముగ్గురు సైనికులు మృతి జపాన్‌లో బలమైన భూకంపం: 5.7 తీవ్రత నమోదు మూడు చింతలపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం దూలపల్లి 289 డివిజన్‌లో ఘనంగా రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు! ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు నిలిచిపోయిన 'డెడ్‌లాక్ సర్వైవర్' గేమ్ సర్వర్లు సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ ఒమన్ గల్ఫ్‌లో కార్గో నౌకపై అమెరికా బలగాల దాడి విద్యార్థుల్లో సేవాభావం.. నాయకత్వ లక్షణాలు పెంపొందించాలి డెమొక్రాట్ల హెచ్చరికలపై విచారణకు ట్రంప్ ఆదేశం గంటలోనే 10 తులాల బంగారం రికవరీ చేసిన పోలీసులు డిసిసి జనరల్ సెక్రెటరీని పరామర్శించిన ఎమ్మెల్యే.. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి ప్రజలకు ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు.. నేడు జవాన్లతో వేడుకలు

జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Select Suryaa Now
జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.


మండల పరిధిలోని ఎంపీపీఎస్ జెడ్.వీరభద్రపురం పాఠశాలలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు.​సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇటువంటి వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయిని బోళ్ల మంగవేణి తెలిపారు. అనంతరం బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుశీల, అంగన్వాడీ టీచర్ రమాదేవి,విద్యార్థులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి సుమన్ దుమ్ముగూడెం