BREAKING
విద్యుత్ సేవా లోపాలను తక్షణమే పరిష్కరించాలి 208 మంది విద్యార్థులకు కంటిపరీక్షలు పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల... నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశాం అక్వాన్’ తుఫాను.. యంత్రాంగం అప్రమత్తం! బ్రిటన్ రక్షణ దిగ్గజం బీఏఈ సిస్టమ్స్ లో 1,070 ఉద్యోగాల కోత.. ఆ విభాగాలపైనే ప్రధాన ప్రభావం! పేద విద్యార్థిని చదువుకు అండగా మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర టీటీడీ విద్యాసంస్థల్లో మెరుగైన సదుపాయాలు -రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ -టిటిడి విద్యాసంస్థల నిర్వహణపై ప్రశంసలు గుంటూరు నగరంలో వ్యక్తి అదృశ్యం ఆసియా ర్యాంకింగ్స్ లో వర్సిటీకి ప్రత్యేక గుర్తింపు ఇంటెల్ లో మరోసారి ఉద్యోగాల కోత.. ఎవరిపై ప్రభావం పడుతోంది? ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీ అందుతుందా? పూర్తి వివరాలు ఇవే! ఎస్పీడబ్ల్యూలో రక్తదాన శిభిరం పుణెలో గూగుల్ ఇంజనీర్ నెలవారీ ఖర్చు రూ.40,000 లోపే.. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్న పొదుపు మంత్రం!

జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీకి ఎంపికైన డా. పూర్ణచంద్రరావుకు సన్మానం

Select Suryaa Now
జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీకి ఎంపికైన డా. పూర్ణచంద్రరావుకు సన్మానం
జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నీకి ఎంపికైన డా. పూర్ణచంద్రరావుకు సన్మానం
 
లక్ష్మీదేవిపల్లి, సూర్య(మేజర్ న్యూస్)- మండల కేంద్రంలోని శ్రీ రామచంద్ర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్)కు చెందిన డా. ఎం. పూర్ణచంద్రరావు జాతీయ సివిల్ సర్వీసెస్ చెస్ టోర్నమెంట్-2026కు ఎంపిక కావడం కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. ఈనెల 8న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి టోర్నీలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపక బృందం ఆధ్వర్యంలో డా. పూర్ణచంద్రరావును శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.