BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

శ్రీ శోభనాచల వ్యాగ్రా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావు

Select Suryaa Now
శ్రీ శోభనాచల వ్యాగ్రా లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావు

ఆగిరిపల్లి,మేజర్ న్యూస్: మండల కేంద్రమైన ఆగిరిపల్లి గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ శోభనాచల వ్యాగ్రా లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జునరావు దంపతులు  దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు శేషుబాబు ఆలయ మర్యాదలతో జస్టిస్ టి. మల్లికార్జునరావు దంపతులకు స్వాగతం పలికి, స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ డి. పవన్‌కుమార్‌తో పాటు న్యాయమూర్తి సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

 

 బాబు ఆగిరిపల్లి,