BREAKING
ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నిరు పేదల జీవితాల్లో పెన్షన్ల వెలుగులు! రాయికోడ్ మండలానికి 584 నూతన పెన్షన్లు మంజూరు మూడేళ్లయినా అమలుకాని రూ.4 వేల పెన్షన్ హామీ! అర్హులైన లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి పల్లె ప్రకృతి ఒడిలో ఫార్మ్ ఎలైట్ రిసార్ట్ ప్రారంభం 9 కోట్లతో భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణం 684 టన్నుల ఏకశిలతో సువర్ణ శృంగ నందీశ్వర విగ్రహం కాంగ్రెస్ హామీల అమలుకు మిగిలింది రెండేళ్లే! మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలుకాని హామీలు జిన్నారం - బొంతపల్లి రోడ్డుపై ప్రమాదకర గుంతలు వాహనదారులకు పొంచి ఉన్న ప్రమాదం నైపుణ్య విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు వృత్తి కోర్సులపై ప్రత్యక్ష అవగాహన యాసంగి పంటలు షురూ.. కాలం కరుణిస్తుందా? కరువు ఛాయాల్లో యాసంగి సాగుకు సిద్ధమవుతున్న రైతన్నలు జ్ఞాన జ్యోతులకు ఘన నివాళి ధాన్యంకొనుగోళ్లలోరైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు wa పృథ్వీరెడ్డికి కేంద్ర మంత్రి ఆశీస్సులు ముగిసిన పాదయాత్ర.. కేసీఆర్‌ను కలిసిన మల్లేష్ బృందం! పాదయాత్ర బృందానికి కేసీఆర్ అభినందనలు నా అడ్డ తుంగతుర్తి.. నా గడ్డ తుంగతుర్తి.. నా పోరాటం తుంగతుర్తి కోసమే" చేయూత పెన్షన్ మంజూరి పత్రముల పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే మందుల సామేల్

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోండి - ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపు

Select Suryaa Now
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోండి - ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పిలుపు

 

పలమనేరు 

పట్టణ సమీపంలోని మదర్ తెరిసా డిగ్రీ కళాశాలలో 2026-27వ బ్యాచ్ లో నూతనంగా చేరిన మొదటి సంవత్సరం డిగ్రీ విద్యార్థులకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పలమనేరులోని యువకులకు దగ్గర్లో ఉన్న చెన్నై బెంగళూరు నగరాలకు రవాణా వసతులు బాగా మెరుగుపడ్డాయని ఆ నగరాలలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ద్వారా కళాశాలలో జాబ్ మేళా ను నిర్వహిస్తామని పద్దానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం రవీంద్రబాబు, చైర్మన్ ఎంఆర్ సునీల్, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ రాజేందర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ మధుసూదనరావు, అధ్యాపకేతర సిబ్బంది డిగ్రీ కళాశాల మూడవ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.