అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పివి శేషయ్య అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం కనిగిరి బాలికల వసతిగృహంలో అమరవీరుల త్యాగాలపై బాలికలకు ఆయన అవగాహన కల్పించారు.
భగత్ సింగ్ , రాజ్ గురు, చంద్రశేఖర్ ఆజాద్, సుఖదేవ్ త్యాగాల గురించి విద్యార్థులకు వివరించారు. నేటి యువత ముఖ్యంగా అమరవీరుల త్యాగాలను గుర్తించుకొని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa