ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా నాగోబా జాతర.. పోటెత్తిన భక్తజనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 02:19 PM

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఆదివాసీ మేస్రం వంశీయుల ఆరాధ్యదైవం నాగోబా జాతర అట్టహాసంగా కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో జాతర ప్రాంగణం జనసంద్రమైంది. ఎస్పీ అఖిల్ మహజన్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పుష్యమాస అమావాస్య మహాపూజతో ప్రారంభమైన ఈ వేడుకలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తుల రద్దీతో జాతరలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa