ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మక్క-సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటా: రేవంత్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 11:02 AM

TG: మేడారంలో కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ మాట్లాడారు. ఆనాడు ఫిబ్రవరి 6, 2023న ప్రజా కంఠక పాలనను గద్దె దించాలని ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించానని అన్నారు. తల్లుల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చప్పుకొచ్చారు. తన జీవితంలో ఏం చేశామని వెనక్కితిరిగి చూసుకుంటే సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేశానని గర్వంగా చెప్పుకుంటానని సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa