AP: ధర్మవరంలో ఇంటర్ చదువుతున్న స్పందన (17) అనే అమ్మాయి కాలేజీకి వెళ్తుండగా గతనెల 26న ఒక యువకుడు అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన స్పందన, తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్పందన మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa