తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర మంత్రివర్గం చారిత్రక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని భారీగా విస్తరించనున్నారు. ఈ విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిసరాల్లోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా విలీనం కానున్నాయి. ఈ విలీనం పూర్తయితే, హైదరాబాద్ నగరం 2,735 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో దేశంలోనే అత్యంత విస్తృతమైన మెట్రోపాలిటన్ నగరంగా రికార్డు సృష్టించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa