మహబూబాబాద్ పట్టణంలో మంగళవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇందిర మహిళ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఈ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని తెలిపారు. రూ. 2.70 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa