TG: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇందు కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. సాయంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నారు. మరోవైపు రేవంత్ సర్కార్ కేబినెట్‌లో పంచాయతీ ఎన్నికలపై చర్చిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa