దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదివారం దుబ్బాకలో మాట్లాడుతూ, రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించకపోతే వేలాదిమందితో రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం వల్ల ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa