వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిజాన్ని నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, 'ఆపరేషన్ కగార్'తో మావోయిస్టు పార్టీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంగీకరించింది. తాజాగా, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు అజాద్ అండ్ టీంకి చెందిన దాదాపు 37 మంది మావోయిస్టులు శనివారం లొంగిపోనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీజీపీ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి, లొంగిపోయిన మావోయిస్టులను మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa