ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 22, 2025, 02:51 PM

శనివారం పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సూర్య ప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, మంత్రి జూపల్లి పేద ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇమాన్గౌడ్, ఈశ్వర్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa