కొల్లాపూర్ పట్టణంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ శుక్రవారం నిర్వహించారు. 2028లో తెలంగాణకు కాబోయే సీఎం ఈటల రాజేందర్ అని ఏర్పాటు చేసిన ఫ్లేక్సి సంచలనంగా మారింది. కొల్లాపూర్‌కు కాబోయే బీసీ ఎమ్మెల్యే' అంటూ ప్రదర్శించారు. ఈ ఘటనతో సభలో గందరగోళం నెలకొంది, వేదికపై ఉన్న కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa