ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశ్వబ్రాహ్మణ సంఘం ఆహ్వానంతో కళ్యాణ మండపం భూమి పూజలో కామారెడ్డి ఎమ్మెల్యే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 21, 2025, 02:18 PM

కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు, రెండవ విడతలో ఇచ్చిన మాట ప్రకారం, కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి కళ్యాణ మండపం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం శుక్రవారం జరిగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa