సూర్యాపేటలో నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ ప్రీమియర్ లీగ్ ను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు శారీరక దృఢత్వం కోసం ఈ లీగ్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం వెంకటరమణారెడ్డి, ఏజీఎం రమేష్ రెడ్డి, టౌన్ సీఐ వెంకటయ్య, వివిధ బ్రాంచ్‌ల కోఆర్డినేటర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa