ఎల్ఎస్జి ఫ్రాంచైజీ ఐపీఎల్ 2026లో కప్పు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తుంది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ మాజీ ఆటగాడు విలియం సన్ ను వ్యూహాత్మక సలహాదారుగా నియమించుకున్న ఆ జట్టు తాజాగా ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీని LSG గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. దీంతో IPL, SA20, ది హండ్రెడ్‌లలో RPSG జట్లకు నాయకత్వం వహిస్తాడు. ఇతని రాకతో తమ ఫ్రాంచైజీ శక్తివంతమైందిగా యాజమాన్యం భావిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa