సూర్యాపేట అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, యువతలో జాతీయ భావాలను పెంపొందించేందుకు 'రన్ ఫర్ యూనిటీ' ర్యాలీ నిర్వహించామని తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని ఆయన ప్రారంభించి, యువతలో ఉక్కు మనిషి పటేల్ ఆశయాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యా నారాయణ, సీఐ శివశంకర్, ఎంఈఓ సలీం షరీఫ్, ఎస్ఐ హనుమా, ఉపాధ్యాయులు బడుగుల సైదులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa