మోంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రైల్వే స్టేషన్లలోకి వరద నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు సికింద్రాబాద్ - విజయవాడ రూట్ లో ఈస్ట్ కోస్ట్, గోదావరి ఎక్స్ ప్రెస్, మహబూబ్ నగర్ ఎక్స్ ప్రెస్, గరీబ్ రథ్ తో పాటు పలు రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa