ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బండ్లగూడ యాదవ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనంలో మాదిరి ప్రిథ్వీరాజ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 02:03 PM

 పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సదర్ సమ్మేళనంలో పాల్గొని, యాదవ్ కుటుంబ సభ్యులకు సదర్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ సదర్ పండుగ యాదవ్ సమాజ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక. ఈ పండుగ మనందరికీ సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa