ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరంగల్ లో ప్రారంభం అయిన మద్యం లాటరీ ప్రక్రియ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 27, 2025, 11:53 AM

2025-27 సంవత్సరాలకు వరంగల్ రూరల్ జిల్లా ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 57 మద్యం షాపులకు గాను 1958 దరఖాస్తులు స్వీకరించారు. ఈ మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియను వరంగల్ పట్టణంలోని ఉర్స్ గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ సమక్షంలో నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రొహబిషన్ & ఎక్సైజ్ అధికారి తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి మద్యం షాపులు కేటాయించబడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa